జాగ్రత్త... పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా ?

Vimalatha
సనాతన ధర్మంలో పూజలకు, రోజువారీ దినచర్యలో పూజకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్న విషయం తెలిసిందే. ఇండియాలో దాదాపు ప్రతి ఒక్కరికి వారి ఇంట్లో ప్రత్యేక ప్రార్థనా స్థలం, పూజ గది ఉంటుంది. ఈ ప్రార్థనా స్థలంలో ప్రతి ఒక్కరూ తమ దేవుణ్ణి శాంతియుతంగా ఆరాధించడంపై దృష్టి పెడతారు. భక్తులు తమ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక రకాలుగా పూజలు చేస్తారు. కానీ కొన్నిసార్లు ప్రతిరోజూ పూజ చేసిన తర్వాత కూడా మీ మనస్సు కలవరపడటం లేదా పూజ సమయంలో మాత్రమే మనస్సు అక్కడక్కడ సంచరించడం వంటిది జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడో పొరపాటు పడుతున్నట్లు ఇలా స్పష్టమవుతుంది. మీరు చేసే పూజకు సరైన ఫలితాలు రావడం లేదంటే, పూజ సమయంలో మీ వల్ల కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయని అర్థం. అటువంటి పరిస్థితిలో రోజువారీ పూజలు ఎంత అవసరమో? ఆ పూజ చేసేటప్పుడు కొన్ని ప్రత్యేక {{RelevantDataTitle}}