ఉప్పుతో ఇలా చేశారంటే.. మీకు డబ్బులే డబ్బులు..!!

Divya
ఉప్పు లేకుండా అన్నం, కూర వంటివి రుచిగా అనిపిస్తూ ఉండవు.. నిజంగా మనం ఎంత బాగా తయారు చేసినా చివరికి ఉప్పు లేకుంటే ఆ కూర రుచిగా ఉండాదని చెప్పవచ్చు. కాబట్టి మనం తినే ఆహారంలో కచ్చితంగా ఉప్పు చాల కీలకమైన పాత్ర పోషిస్తుంది.. ఉప్పు వంటకాలకు రుచిగా జోడించినట్లుగానే మన జీవితాలను మార్చేటువంటి శక్తి కూడా ఈ ఉప్పుకి ఉంటుందట జ్యోతిష్యం ప్రకారం ఇది తెలియజేయడం జరిగింది. వాస్తు ప్రకారం కొన్ని దిశలలో రాళ్ల ఉప్పుని పెడితే వాస్తు దోషం తొలగిపోతుందని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.

వాస్తు ప్రకారం ఇంటిల్లిపాది సంపదతో పాటు ఆనందంగా నిలిచిపోవాలి అంటే ఇంటి నేలను తుడిచేటప్పుడు నీటిలో కాస్త ఉప్పు కలపడం వల్ల ఆ నీటితో నేలను బండలను తుడవడం వల్ల సంపద చేకూరుతుందని శాస్త్రాలు సైతం తెలియజేస్తున్నాయి..

బాత్రూములలో ఏదైనా మూలన ఉప్పు ఉంచితే ఆ ఇంట్లో అనుకూల శక్తి లభిస్తుందట. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది నశించి ఆర్థిక నష్టాలను కూడా బయటపడేలా చేస్తుంది.

పిల్లలకు స్నానం చేయించేటప్పుడు ఆ నీటిలోకి కాస్త ఉప్పుని వేయడం వల్ల పిల్లలకు దృష్టి దోషం నుండి ఈ ఉప్పు నివారిస్తుంది ఇది వారానికి ఒకసారి చేసిన చాలు.

ఎవరింట్లోనైనా సరే దీర్ఘకాలిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారు ఉప్పుతో నివారణను చేయవచ్చు. ఇందుకోసం గ్లాసులో కాస్త ఉప్పు వేసి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తల చుట్టూ మూడుసార్లు తిప్పి ఆ ఉప్పు నీటిని సైతం కాస్త ఏదైనా మూలన పారపోయడం వల్ల మనిషి ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడుతుందట.

ఈ విధంగా వాస్తు శాస్త్రాలను సైతం పాటించడం వల్ల ఆ ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో ఉంటారు. అయితే ఇవన్నీ వాస్తు శాస్త్రంలో తెలియజేయడం జరిగింది.. కొంతమంది ప్రజల విశ్వాస నమ్మకాల ఆధారంగా మాత్రమే ఈ సమాచారం ఇవ్వబడినట్లుగా తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: