అక్కడ స్వర్ణాల పంట - ఇక్కడ ఉత్సవాల మంట
- "బహ్రెన్" కుచెందిన "రుత్ జెబెట్" మహిళల "స్టీపుల్‌ఛేజ్" లో గెలుపొంది ఆదేశాని కి తొలి స్వర్ణాన్నిసాధించింది.
- రియో ఒలింపిక్స్ లో "ఫిజి" అద్భుతమే చేసింది. పురుషుల "రగ్బీ” ఫైనల్లో ఘన విజయంసాధించిఆదేశానికితొలిస్వర్ణంఅందించింది.
- కువైట్" లోసైనికాధికారిగాపనిచేస్తున్న "ఫెహైద్ ఆల్ ఢీహని," " డబుల్ ట్రాప్ షూటింగ్" లోస్వతంత్రంగా పాల్గొని స్వర్ణం సాధించాడు.
- . "జోర్డాన్" కుచెందిన "అహ్మద్ అబుఘోష్" "తైక్వాండో" లో స్వర్ణం సాధించి ఆదేశ పదేళ్లకలను నెరవేర్చాడు
- . "మజ్లిండాకెల్మెండీ — మహిళలజోడో" లోగెలిచి "కొసావో" కు తొలిస్వర్ణం అందించింది.
- "ప్యూర్టోరికో" దేశానికిచెందిన "మోనికఫ్యూగ్ మహిళలటెన్నిస్ సింగిల్స్" లో విజేతగా నిలిచిఆదేశానికితొలిస్వర్ణంఅందించింది.
- "సింగపూర్" కుచెందిన "స్కూలింగ్..పురుషుల 100మీబటర్ఫ్లై" లోమైకెల్ ఫెల్ప్స్‌ను ఓడించి దేశానికి తొలి స్వర్ణం అందించాడు.
- . "తజకిస్థాన్" కుచెందిన "డిషోద్ నజరోవ్ పురుషులహ్యమర్ త్రో "లో స్వర్ణం గెలిచి ఆదేశానికి తొలిస్వర్ణం సాధించిపెట్టాడు
- "వియత్నాం" కుచెందిన "హొంగ్ జువాన్ విన్హ్ 10మీఎయిర్ పిస్టల్" విభాగం లో ఆదేశానికి తొలిస్వర్ణం అందించాడు.
- " చీక్ సల్లాహ్ — జూనియర్ తైక్వాండో" లోస్వర్ణంగెలిచి" కొటేడిల్వొయిర్" దేశానికితొలిస్వర్ణాన్నిఅందించాడు.
చిన్నచిన్నపేరు కూడా మనం వినని దేశాలు.
పట్టుదల తో సాధించిన విజయాలు అనిర్వచనీయాలు.మనంఎలా సిగ్గుపడా లో కూడా తెలియని దుస్థితి.