మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్న కోహ్లీ

తాజాగా   సౌతాఫ్రికా తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో  డబుల్ సెంచరీ సాధించి  7సార్లు ఈ ఫీట్ ను సాధించిన మొదటి భారత క్రికెటర్  చరిత్ర సృష్టించిన  టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి .. ఈమ్యాచ్ ద్వారా  మరో ఘనతను సాధించాడు.  ఈ విజయంతో  కెప్టెన్ గా తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన మూడో కెప్టెన్‌గా  కోహ్లి గుర్తింపు పొందాడు.  దక్షిణాఫ్రికా తో భారత్  రెండో టెస్ట్ లో గెలవడంతో  కోహ్లి 30వ విజయాన్ని నమోదు చేశాడు.  అయితే కోహ్లికిది కెప్టెన్‌గా 50వ టెస్టు మ్యాచ్‌.   తొలి 50 టెస్టుల్లో  అత్యధిక  విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో {{RelevantDataTitle}}