విషాదంలో క్రీడాలోకం.. కోహ్లీ భావోద్వేగం.. ఎందుకో తెలుసా?

Durga Writes

విరాట్ కోహ్లీ.. టీమిండియా కెప్టెన్ ఈరోజు విషాదంలో మునిగిపోయారు. ఎందుకు అనుకుంటున్నారా? కారణం ఉంది. ఈరోజు అమెరికా బాస్కెట్ బాల్ దిగ్గజం కొబ్ బ్రియంట్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించాడు. దీంతో అయన అభిమానులు నెటిజన్లు అందరూ కూడా తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. 

 

కొబ్ బ్రియంట్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో క్రీడాలోకం విషాదంలో మునిగిపోయింది. బ్రియంట్ మృతి తనని దిగ్బ్రాంతికి గురి చేసింది అని భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ''ఈ వార్త వినడం దురదృష్టకరం. కొబ్ ఆత్మను శాంతి చేకూరాలి'' అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. 

 

కాగా ఈ ఘటన క్రీడా ప్రపంచానికి దుర్దినం అని.. ఒక దిగ్గజాన్ని క్రీడాలోకం కోల్పోయింది అని రోహిత్, పంత్ లు పోస్ట్ చేశారు. అంతేకాదు.. కొబ్ బ్రియంట్ మరణంపై ఓ వార్త సంచలనం రేపుతోంది.. ఆ వార్త చుసిన వారు అంత ఆశ్చర్యానికి గురవుతున్నారు. అది ఏంటి అంటే.. 

 

కొబ్ మృతిని ఓ అభిమాని ముందే ఉహించాడు.. 

 

కొబ్ బ్రయంట్ మృతిని ఓ నెటిజన్ 2012లోనే ఉహించాడు. అందుకు సంబంధించిన ట్విట్ నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ ట్విట్ లో ఏముంది అంటే.. బాస్కెట్ బాల్ దిగ్గజం హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తాడు.. అని డాట్ నోసా అనే పేరుతో ఉన్న ఓ నెటిజన్ 2012 నవంబర్ 14న ట్విట్ చేశాడు. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ ట్విట్ ఫేక్ అని కొందరు వాదిస్తున్నారు. మరి ఈ ట్విట్ లో నిజం ఉంది అంటారా? 

 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Absolutely devastated to hear this {{RelevantDataTitle}}