సచిన్ కోసం కబాబ్స్ చేసిన సారా ...!

Kothuru Ram Kumar

 


కరుణ పుణ్యమా అని ప్రపంచం మొత్తం క్రీడారంగం స్తంభించింది. అనేక దేశాల్లో జరగాల్సిన పెద్ద పెద్ద టోర్నమెంటు కూడా రద్దు అవ్వడంతో ఆటగాళ్లందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీనితో ఎప్పుడు ఆటలతో బిజీగా గడిపే జీవితాన్ని ఇప్పుడు ప్రశాంతంగా వారి ఇంట్లోనే ఉండే కుటుంబ సభ్యులతో సమయాన్ని హాయిగా గడిపేస్తున్నారు. అయితే ప్లేయర్లు వారి తీరిక సమయంలో సోషల్ సైట్స్ లో ఆన్లైన్ లోకి వచ్చి వారి అభిమానులను అలరిస్తున్నారు. 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Gone in 60 seconds! 😀 Thanks for the fabulous

ఇప్పుడు ఇదే కోవకి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా చేరిపోయాడు. సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో ప్రస్తుతం చాలా టైం స్పెండ్ చేస్తున్నాడు. అయితే తాజాగా సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో కలిసి తయారుచేసిన బీట్ రూట్ కబాబ్ లను ఫోటోలు తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు మాస్టర్ బ్లాస్టర్. ఇవి కేవలం 60 సెకండ్లలో కబాబ్స్ సిద్ధమయ్యాయి అని ఇలాంటి అద్భుతమైన బీట్రూట్ కబాబ్ చేసినందుకు కూతురు సారా కు థాంక్స్ అంటూ ఒక కాప్షన్ ను జత చేసి సచిన్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది.


 సచిన్ కూతురు సారా స్వయంగా వండిన తబౌల అనే మరో ఈ వంటకానికి కూడా సంబంధించిన ఫోటోని మాస్టర్ బ్లాస్టర్ పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలను షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వేల మంది ఫ్యాన్స్ తన పోస్టుకు హృదయపూర్వక మెసేజ్ తో కామెంట్ల వర్షాన్ని కురిపించారు. ఇలా సెలబ్రిటీలు వాళ్ల పూర్తి సమయాన్ని వారి వారి కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా అందరూ వంటపని, తోట పనిలో బిజీగా ఉంటూనే వారికి తగిన విధంగా బయటి వారికి సహాయం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: