వైరల్ అవుతున్న హార్దిక్ పాండ్యా ఛాలంజ్ వీడియో ...!
టీమిండియా ఆటగాడు అల్ రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోను తాజాగా పోస్ట్ చేశాడు. ఫుషప్స్ తీస్తూన్న వీడియో ని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి తన అన్న కృనాల్ పాండ్యా కు ఛాలంజ్ చేశాడు అతను. ఈ ఎక్సర్సైజ్ నువ్వు ఎన్ని చేయగలవో చూస్తా అని క్యాప్షన్ కూడా దానికి జత చేశాడు. స్ట్రాంగర్, ఫిట్టర్ ఇంకా కన్స్ట్రక్షన్ దశలోనే ఉన్నాయంటూ కృనాల్ బపద నేను నిన్ను చాలెంజ్ చేస్తున్నా.. నువ్వు ఎన్ని చేయగలవు అంటూ.. #Pandya brothers అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేశాడు.
auto 12px; width: 50px;">View this post on InstagramStronger. Fitter. Still under construction 💪 @krunalpandya_official, I challenge you bhai! Let’s see how many you can do 😏 #PandyaBrothers A post shared by {{RelevantDataTitle}}