క్రికెటర్ సెహ్వాగ్ ఇంటి పై మిడతల దాడి...!

Suma Kallamadi

ప్రస్తుతం మిడతల దండు దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతోంది. రాజస్థాన్ రాష్ట్రం నుండి మొదలైన ఈ మిడతల దండు ప్రస్తుతం ఢిల్లీ హర్యానా రాష్ట్రాలలో విస్తృతంగా కొనసాగుతోంది. ఇదే నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఇంటిపై మిడతల దండు దాడి చేసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వీరేంద్ర సెహ్వాగ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆ మిడతల దండు వీడియోను పోస్ట్ చేశారు.

 


ఆ వీడియోకు వీరేంద్ర సేవ పాయింట్ ఫైవ్ మిడతలు దాడి చేశాయని కూడా చేశాడు. మిడతల దాడి నేపథ్యంలో ఇప్పటికే గురుగ్రామ్ స్థానికులకు అధికారులు ఇంటికి కిటికీలను తెరవ రాదు అంటూ మీరు ఉదయమే హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం వీరేంద్ర సెహ్వాగ్ ఇంట్లోనే ఉండటంతో ఈ వీడియోను అతను షేర్ చేశారు.

 

 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Locusts attack , right above the {{RelevantDataTitle}}