ఐపీఎల్ లో రెండు టోపీలు.. ఈ స్టోరీ మీకు తెలుసా..?

praveen
ఐపీఎల్ పోరు ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ కూడా ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ఇక ప్రతి మ్యాచ్ కూడా ఎంతో అద్భుతంగా చివరి బాల్ వరకు ఫలితం ఏముంటుందో.. ఏ జట్టు విజయం సాధిస్తుందో అన్నది కూడా తెలియకుండా నరాలు తెగే ఉత్కంఠ మధ్య టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులందరినీ టీవీలకు అతుక్కుపోయేలా చేస్తున్న విషయం తెలిసిందే. స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ అంతకుముందు మజా  దొరకదు అని ప్రేక్షకులు భావించినప్పటికీ టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులకూ అంతకు మించి అనే విధంగా ప్రస్తుతం ప్రతి మ్యాచ్ లో  కూడా ఎంటర్టైన్మెంట్ అందుతోంది.


 ప్రస్తుతం {{RelevantDataTitle}}