టీ 20 వరల్డ్ కప్ లో భారత్తో జరగనున్న మ్యాచ్ను మేము ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామని పాక్ స్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ పేర్కొన్నారు. మా ఇరు జట్ల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని పేర్కొన్న పాక్ కెప్టెన్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు మా జట్టు టీమ్ ఇండియాను ఓడించ లేదని గుర్తు చేశారు. కానీ, అది గతమని... ఈ సారి గెలుస్తాం.. ఇప్పుడు మేము దాన్ని తిరగరాయబోతున్నామని సవాల్ విసిరారు. ఇవాళ్టి మ్యాచ్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు పాక్ కెప్టెన్ బాబర్ అజామ్.
ఒత్తిడి లోనూ ఎలా ఆడాలి అనే దాని పై ప్రణాళికలను రచించామని స్పష్టం చేశారు పాక్ కెప్టెన్ బాబర్ అజామ్. ఈ మ్యాచ్లో ఇరు జట్ల కు చెందిన ఆటగాళ్లు మైదానం లో నియంత్రణ కోల్పోకుండా ఉంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు పాక్ కెప్టెన్ బాబర్. టీమ్ ఇండియా పై విజయం సాధిం చేందుకు స్పిన్నర్ల తో బరి లో దిగనున్నామని స్పష్టం చేశారు. ఈ సా రి కచ్చితం గా విజయం సాధిస్తామి ధీమా వ్యక్తం చేశారు పాక్ కెప్టెన్ బాబర్ అజామ్. ఈ మ్యాచ్ రెండు దేశాలకు చాలా ప్రతి ష్టాత్మక మైనదని గుర్తు చేశారు పాక్ కెప్టెన్.
కాబట్టి ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాల్సిన అవసరం ఇరు జ ట్ల కు ఉందని పేర్కొన్నారు. కానీ ఈ మ్యాచ్ లో పాక్ స్థాన్ జట్టు ఆటగాళ్లు... ఇండియా ఆటగాళ్ల కంటేనూ... చాలా బాగా రాణిస్తారని చెప్పు కొచ్చారు. అం దుకే టీం ఇండి యా పై ఈ సారి జరిగే మ్యా చ్ లో పాక్ స్థాన్ జట్టు కచ్చి తంగా గెలవబోతున్నట్లు స్పష్టం చేశారు పాక్ కెప్టెన్ బాబ్ అజామ్. తమ జట్టు విజయాన్ని ఎవరూ ఆ పలేరని కుండ బద్దలు కొట్టారు పాక్ కెప్టెన్.