మనోళల్లనే ముప్పు తిప్పలు పెట్టాడు.. ఎవరంటే?
ఇకపోతే ఇటీవల సౌత్ ఆఫ్రికా లో టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న ఒక వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోలో దీపక్ చాహర్ ఇండియా బ్యాట్స్మెన్ లకు బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఈ క్రమంలోనే తనదైన బౌలింగ్తో అజింక్య రహానే పూజరాలను ముప్పుతిప్పలు పెట్టాడు దీపక్ చాహర్. ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా పుజారా, అజింక్యా రహానే, ప్రియాంక్ పంచల్, వృద్ధిమాన్ సాహా లకు దీపక్ చాహర్ నెట్స్ లో బౌలింగ్ చేసాడు. అద్భుతమైన బౌన్స్ బంతులను స్పందించడంతో బ్యాటింగ్ చేయలేక పూర్తిగా చేతులెత్తేసారు భారత బ్యాట్స్మెన్లు.
దీపక్ చాహర్ బౌలింగ్ ధాటికి ఏకంగా ఒక్కొక్కరుగా నలుగురు క్లీన్ గోల్డ్ అయ్యారు. ఎల్బి రూపంలో వెను తిరగడం గమనార్హం.. దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోవడంతో దక్షిణాఫ్రికా లో పిచ్ లు దీపికా చాహర్ సరిగ్గా సరిపోతాయి. అందుకే అతన్ని పరిగణలోకి తీసుకోండి. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ లకు దీపక్ చాహర్ తన బౌలింగ్ తో చుక్కలు చూపించగలడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే టీమిండియా తరపున టి20ల్లో ఆడిన దీపక్ చహర్ సత్తా చూపించాడు. ఇక కచ్చితమైన పేస్ ఉపయోగించి వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడం ఇతని స్పెషాలిటీ. ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ దీపక్ చహర్ సీఎస్‌కే తరపున 15 మ్యాచ్ లలో 14 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు.