మోతాదుకు మించి వయాగ్ర తీసుకున్న వరుడు.. చివరికి?

praveen
ప్రతి యువకుడుకీ జీవితంలో పెళ్లి అనేది ఒక మధురమైన జ్ఞాపకం. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ఇక శోభనం రాత్రి కోసం ప్రతి యువకుడు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే సమయంలో కాస్త టెన్షన్ టెన్షన్ గా కూడా ఉంటాడు. కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం శోభనం రాత్రి కోసం చేసిన పని చివరికి ఊహించని పరిణామాలకు దారి తీసింది. స్నేహితులు చెప్పారని వేగంగా మోతాదు కంటే ఎక్కువగా వయాగ్రా తీసుకున్నాడు వరుడు. దీంతో ఇక లేని సమస్యలు వచ్చి చుట్టుముట్టాయి అనే చెప్పాలి.


 ప్రయాగ్ రాజ్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే స్నేహితులు సలహా ఇవ్వడంతో శోభనం రాత్రి నుండే వయాగ్రా తీసుకోవడం మొదలు పెట్టాడు. స్నేహితులు చెప్పిన దాని కంటే కాస్త ఎక్కువ డోస్ తీసుకోవడం ఆరంభించాడు సదరు యువకుడు. ఫలితంగా చివరికి హాస్పిటల్ పాలు కావాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే 200 వయాగ్రా డోస్ తీసుకున్నట్లు తెలిసింది. ఫలితంగా ఎవరికీ చెప్పుకోలేని వింత సమస్య వచ్చింది. ఈరెక్టిల్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు మాత్రమే వయాగ్రా రికమండ్ చేస్తూ ఉంటారు వైద్యులు.


 కానీ ఈ యువకుడు మాత్రం ఆతృతతో కావాల్సిన మోతాదు కంటే ఎక్కువ మోతాదులో వయాగ్రా తీసుకోవడంతో చివరికి అతని ప్రైవేట్ ఫంక్షన్ చేయలేదు. ఏకంగా ఇరవై రోజుల పాటు అతని ప్రైవేట్ పార్ట్ అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో అటు వధువు మాత్రం ఎంతగానో ఇబ్బంది పడిందట. దీంతో పుట్టింటికి వెళ్లిపోయింది వధువు. కానీ ఆ తర్వాత కుటుంబ సభ్యులు రంగంలోకి దిగి సర్ది చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకువచ్చారు.  ఇక చివరికి చేసేదేమీలేక వైద్యులు అతనికి సర్జరీ చేశారు. ఇక అతని ప్రైవేట్ పార్ట్ ఎప్పటికీ చల్లబడనీ వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: