వదినా.. మీరు మ్యాచ్లకు రాకండి.. సూర్యకుమార్ సతీమణి పై ఇషాన్ కిషన్ సెటైర్?

praveen
ఇటీవలి కాలంలో ఎన్నో ప్రయోగాలతో ప్రేక్షకులందరినీ కన్ఫ్యూజన్లో పడేస్తుంది బీసీసీఐ. ఈ క్రమంలోనే ప్రతి మహిళ కూడా ఏ ఆటగాడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడా అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంది. ముఖ్యంగా ఓపెనింగ్ జోడి విషయంలో గత కొంత కాలం నుంచి ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంది. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ లకు వరుసగా అవకాశాలు ఇస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ {{RelevantDataTitle}}