హిస్టరీ క్రియేట్ చేసిన.. భారత స్పిన్నర్లు?

praveen
గత కొంత కాలం నుంచి భారత స్పిన్నర్లు ఎంత అద్భుతంగా రాణిస్తూ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టీమిండియా వరుస విజయాలు సాధిస్తోంది అంటే అందులో స్పిన్నర్ల పాత్ర ఎంతో కీలకంగా ఉంది అని చెప్పాలి. ఇక కీలకమైన సమయంలో వికెట్లు పడగొట్టి ఒకవైపు బ్యాట్స్మెన్  లను తక్కువ పరుగులకే కట్టడి చేస్తూ తమ స్పిన్ బౌలింగ్ తో మాయాజాలం సృష్టిస్తున్నారు. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను తికమక పెడుతూ ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక గత కొన్ని రోజుల నుంచి టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతూ ఉండగా ఇక ఎన్నో మ్యాచ్ లలో స్పిన్నర్లు మ్యాజిక్ చేశారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక {{RelevantDataTitle}}