ప్చ్.. ఆకాష్ చోప్రా చెప్పింది నిజం కాలేదు?

praveen
సాధారణంగా టీమిండియా ఏదైనా మ్యాచ్ ఆడుతుంది అంటే చాలు ఇటీవల కాలంలో క్రికెట్కు దూరమైన మాజీ ఆటగాళ్లు అందరూ కూడా ఆ మ్యాచ్ కు సంబంధించి విశ్లేషణ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలోనే కొంతమంది ఆటగాళ్లు తమ ప్లేయింగ్ ఎలవెన్ జట్టును ప్రకటిస్తూ ఉంటే మరి కొంతమంది మాజీ ఆటగాళ్లు ఇక మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై విశ్లేషణలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి విశ్లేషణల్లో ఎప్పుడూ ముందుంటాడు భారత మాజీ ఆటగాడు {{RelevantDataTitle}}