సెక్స్ చేస్తుండగా.. ప్రైవేట్ పార్ట్స్ పై ఫెవిక్విక్ పోసిన మాంత్రికుడు.. చివరికి?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు అందరిని ముక్కున వేలేసుకునేల చేస్తూ ఉన్నాయి. మనుషులు ఇంత దారుణంగా కూడా ఆలోచిస్తారా అనే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా అక్రమ సంబంధాల కారణంగా ఇటీవల కాలంలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఏకంగా కట్టుకున్న వారిని కళ్ళు కప్పి పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి చివరికి దారుణాలకు పాల్పడుతున్నారు. కట్టుకున్న వారు పిల్లలను కూడా గాలికి వదిలేసి చివరికి ప్రియుడితో పారిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయ్.

 అదే సమయంలో ఇక అక్రమ సంబంధాల పేరుతో కట్టుకున్న వారిని దారుణంగా హతమారుస్తూ ఉండడం.. ఇక మరి కొంతమంది చివరికి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండటం కూడా నేటి రోజుల్లో సంచలనం గానే మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన అయితే మరింత విచిత్రమైనది. ఏకంగా ఒక తాంత్రికుడు ఓ వ్యక్తి ఇక తన ప్రియురాలితో ఏకాంతంగా శృంగారంలో పాల్గొన్న సమయంలో ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఫెవిక్విక్ వేసి రాక్షసానందాన్ని పొందాడు. అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్న ఈ ఘటన రాజస్థాన్లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.

 రాజస్థాన్లోని తాంత్రికుడు బలేష్ వద్దకు పూజ కోసం వివాహితుడు {{RelevantDataTitle}}