అయ్యబాబోయ్.. టెక్నాలజీ ఇలా కూడా వాడొచ్చా?

praveen
ఇటీవల కాలంలో సరికొత్త టెక్నాలజీతో కూడిన వాహనాలు అందరికీ అందుబాటులోకి వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ వినియోగించే కార్లలో కూడా ప్రస్తుతం ఆటో డ్రైవ్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. తద్వారా ఇక ప్రత్యేకంగా ఒక మనిషి డ్రైవింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటో డ్రైవ్ ఆప్షన్ పెడితే చాలు ఇక కారు దానంతట అదే ముందుకు దూసుకుపోతూ ఉంటుంది. ఇలాంటి ఆప్షన్ అన్ని కార్లలో కూడా అందుబాటులోకి వస్తుంది అని చెప్పాలి. అయితే ఇలా పూర్తిగా ఆటో డ్రైవ్ ఆప్షన్ మీద ఆధారపడటం మంచిది కాదు అని నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు.

 ఇకపోతే టెక్నాలజీని ఎలా వినియోగించుకోవాలి అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ యువకులు చేసిన పని కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మహేంద్ర కంపెనీ నుంచి ఎక్స్ యు Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: