ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో.. నిజంగా ఇది ఫస్ట్ టైం?
తో జట్టుకు విజయాన్ని అందించడమే లక్ష్యంగా అదరగొట్టారు.
ఇలా ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో చివరికి ఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్ అర్జెంటిన జట్లు తలబడ్డాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్లో కూడా ఒత్తిడిని చిత్తు చేస్తూ మంచి ప్రదర్శన చేసినా అర్జెంటిన జట్టు ఇక ఏడాది ఫిఫా వరల్డ్ కప్ విజేతగా నిలిచింది అని చెప్పాలి. అయితే ఇక ఈ ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ఎంతో మంది ఆటగాళ్లు తమ గోల్స్ తో ఎన్నో రికార్డులు సృష్టించారు అని చెప్పాలి. అయితే కేవలం ఇక ఫిఫా వరల్డ్ కప్ లో ఆటగాళ్లు మాత్రమే కాదు అటు ఫిఫా వరల్డ్ కప్ సైతం ఒక అరుదైన రికార్డు సృష్టించింది.
ఇప్పుడు వరకు ఏ ఫిఫా వరల్డ్ కప్ లో సాధ్యం కానన్ని గోల్స్ ఇక ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ఆటగాళ్లు నమోదు చేశారని చెప్పాలి. గతంలో 1998లో ప్రపంచకప్ మొత్తం కలిపి 171 గోల్స్ నమోదు అయ్యాయి. అయితే ఇప్పటివరకు ఇదే అత్యధికంగా కొనసాగుతుంది. ఇక 2014 ఫిఫా వరల్డ్ కప్ లో కూడా 171 నమోదు కావడంతో గత రికార్డు సమయం అయింది. అయితే ఈ ఏడాది మెగా టోర్నీలో మాత్రం 172 గోల్స్ నమోదు అయ్యాయి. దీంతో అత్యధిక గోల్స్ నమోదైన వరల్డ్ కప్ గా ఇక ఫిఫా వరల్డ్ రికార్డు సృష్టించింది. అయితే 1930లో అత్యల్పంగా 70 గోల్స్ నమోదు కావడం గమనార్హం.