గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ.. అతను వచ్చేస్తున్నాడట?

praveen
గత కొంతకాలం నుంచి గాయాల బెడద టిమిండియాను ఎక్కువగా వేధిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సరిగ్గా టీమిండియా ఆడబోయే కీలకమైన మ్యాచులకు ముందు జట్టులో ఉన్న కీలక ప్లేయర్లందరూ కూడా గాయాల బారిన పడుతూ దూరమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడుతూ ఉండగా వెన్ననొప్పి గాయం కారణంగా కొన్ని నెలల నుంచి టీమిండియా కు దూరంగా ఉన్న బుమ్రా మళ్ళీ జట్టులోకి రాలేని పరిస్థితి ఏర్పడింది.

 అదే సమయంలో టెస్ట్ ఫార్మాట్లో ఇక టీమ్ {{RelevantDataTitle}}