ఆ సత్తా కేవలం శుబ్మన్ గిల్ కి మాత్రమే వుంది : రవి శాస్త్రి
ఆలా చేయాలంటే సగటున మ్యాచ్ కి 80 కి పైగా పరుగులు సాధించాల్సి ఉంటుందని ఓపెనింగ్ చేసే వారికే మాత్రమే అది సాధ్యం అవుతుందని చెప్తున్నారు. పైగా ఒక లీగ్ తో పాటు అదనంగా మరొక రెండు మ్యాచు లు ఆడాల్సి ఉంటుందని చెప్తున్నారు రవి శాస్త్రి . యువ ఓపెనర్ గా ఉన్న శుబ్మన్ గిల్ సైతం మంచి స్థరత్వం తో కూడిన ఆట ఆడుతున్నాడు కాబట్టి అతడే ఈ రికార్డు సాధిస్తాడు అని రవి శాస్త్రి నమ్ముతున్నారు.
ఇక 2016 లో విరాట్ కోహ్లీ 80 .01 స్ట్రైక్ రేట్ తో 973 రన్స్ చేయగా అందులో ఏడూ హాఫ్ సెంచరీలు, నాలుగు సెంచరీలు ఉన్నాయ్. ఇక విరాట్ తర్వాత రెండవ స్థానంలో 863 పరుగులతో బట్లర్ ఉండగా, మూడవ స్థానం లో 848 పరుగులతో వార్నర్ నిలిచారు. ఈ రికార్డు దరి దాపుల్లో కూడా మరో ఇండియన్ క్రికెటర్ లేకపోవడం గమనించాల్సిన విషయం.