టెస్ట్ క్రికెట్లో సంచలనం.. 71 ఏళ్ళ రికార్డు బ్రేక్?
దీంతో ఇక డిఫెన్స్ బ్యాటింగ్ ఆడుతున్న బ్యాట్స్మెన్లను వికెట్ తీయడం అంటే బౌలర్లకు ఒక ఛాలెంజ్ లాగే ఉంటుంది అని చెప్పాలి. అలాంటిది టెస్ట్ క్రికెట్లో ఎక్కువ వికెట్లు తీసి కొంతమంది బౌలర్లు మాత్రమే రికార్డులు సృష్టించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే టెస్ట్ క్రికెట్లో వికెట్లు తీయడం ఒక ఎతైతే వేగంగా వికెట్లు తీయడం మరో ఎత్తు అని చెప్పాలి. ఇక ఇలా మెరుపు వేగంతో వికెట్లు తీసి ఏకంగా 71 ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టాడు {{RelevantDataTitle}}