ఒక్క నో బాల్ తో.. 60 పరుగులొచ్చాయి ?

praveen
టి20 ఫార్మాట్ అంటే ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు. ఇది కేవలం మాటల్లో చెప్పడం కాదు టి20 మ్యాచ్లను రెగ్యులర్ గా ఫాలో అయ్యే ప్రేక్షకులందరూ బల్లగుద్ది మరి చెబుతూ ఉంటారు. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ప్లేయర్లు చేసే చిన్న పొరపాట్లు ఏకంగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. చిన్న చిన్న పొరపాట్లే టి20 ఫార్మాట్లో విజయ అవకాశాలను దూరం చేస్తూ ఉంటాయి. ఇక ఏ బంతికి ఎలాంటి అద్భుతం జరుగుతుందో కూడా ముందే ఊహించడం చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇటీవల ipl లో భాగంగా మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో {{RelevantDataTitle}}