విజేత చెన్నై అని మనసు చెబితే.. మైండ్ మరోటి చెబుతుంది : వాట్సన్

praveen
ఐపీఎల్ పోరు ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. నేడు జరగబోయే ఫైనల్ మ్యాచ్ 2023 ఐపీఎల్ సీజన్ కు తెరపడుతుంది అన్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నిన్న జరగాల్సి ఉంది. {{RelevantDataTitle}}