టి20 క్రికెట్లో.. సునీల్ నరైన్ అరుదైన రికార్డు?

praveen
టి 20 ఫార్మాట్ అంటేనే అటు బ్యాట్స్మెన్ ల ఆదిపత్యానికి మారుపేరు అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఇక టి20 ఫార్మాట్లో తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాల్సిన టార్గెట్ ఉంటుంది. ఈ క్రమంలోనే క్రీజు లోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా మొదటి బంతి నుంచి హిట్టింగ్ చేయడం మొదలు పెడుతూ ఉంటాడు. దీంతో ఇక ప్రేక్షకులు అందరూ కోరుకునే సిక్సర్లు  ఫోర్లు లాంటివి అటు టి20 ఫార్మాట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక బ్యాట్స్మెన్ల విధ్వంసాన్ని ఆపి ఇక పరుగులు కట్టడం చేయటం అటు బౌలర్లకు {{RelevantDataTitle}}