ఇంటికొచ్చేసిన సంజూ.. సడన్‌గా ఎందుకో తెలుసా?
ఇలా గత కొంతకాలం నుంచి సెలెక్టర్ల వివక్షకు గురవుతున్న ఆటగాళ్లలో సంజు శాంసన్ కూడా ఒకరు అని చెప్పాలి. అతను వన్డే ఫార్మాట్లో మంచి గణాంకాలు కలిగి ఉన్నాయి. ఇక ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్ లో కూడా ఉన్నాడు. కానీ అలాంటి ప్లేయర్ ను పక్కన పెట్టేసింది టీమిండియా. సెలక్షన్ కమిటీ ఏకంగా వన్డేల్లో పెద్దగా రాణించరి సూర్యకుమార్ కు ఛాన్స్ ఇచ్చిన యాజమాన్యం అటు సంజు ని మాత్రం పట్టించుకోలేదు. మొదటి నుంచి అతన్ని కేవలం ఒక బ్యాకప్ ప్లేయర్ గా మాత్రమే ఎంపిక చేసింది. అయితే ఇటీవల గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్ సాధించిన కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చాడు.
అయితే కేఎల్ రాహుల్ ఇక జట్టులోకి వచ్చాడో లేదో చివరికి సంజూ శ్యాంశాన్ ను టీమ్ ఇండియా మేనేజ్మెంట్ రిలీజ్ చేసింది. రాహుల్ కి ఫిట్నెస్ సమస్యలు ఉండడంతో సంజుని అతడికి బ్యాకప్ గా శ్రీలంకకు పంపారు. కానీ ఇప్పుడు రాహుల్ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించి అందుబాటులోకి రావడంతో ఇక బ్యాక్అప్ ప్లేయర్‌గా ఎంపిక చేరిన సంజూ శ్యాంశాన్ని రిలీజ్ చేయడంతో చివరికి అతనికి ఆసియా కప్ కోసం టీమ్ ఇండియా ఆడుతున్న మ్యాచ్‌లు సమయంలో పని లేకుండా పోయింది అని చెప్పాలి.
ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ ప్రస్తుతం భారత్ కి తిరిగి వచ్చాడు. ఇటీవల ఒక విమానంలో స్వదేశానికి చేరుకున్నారు అని చెప్పాలి. అయితే సరిగ్గా ఆడని సూర్యకుమార్‌ను జట్టులో పెట్టుకొని ఎందుకు బాగా ఆడుతున్న ఆటగాల్లను జట్టులోకి ఎంపిక చేయట్లేదు అంటూ అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే సమయంలో సంజు అటు వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో కూడా చోటు సంపాదించుకోలేకపోయాడు అన్న విషయం తెలిసిందే. అయితే టీమిండియా సెలెక్టర్లు కేవలం ఒకే ఒక క్రికెటర్ సంజూ నే టార్గెట్ చేసుకొనివివక్ష చూపుతో ఉండడాన్ని మాత్రం అటు భారత క్రికెట్ ప్రేక్షకులు ఎవరు కూడా సహించడం లేదు.