ఓరి నాయనో.. టి20 మ్యాచ్ లో 427/1 స్కోర్?

praveen
సాధారణంగా క్రికెట్లో టెస్ట్ వన్డే ఫార్మాట్ తో పాటు టి20 ఫార్మాట్ అంటూ మూడు రకాల ఫార్మాట్లు ఉంటాయి అన్న విషయం క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఆటగాళ్లు అందరూ కూడా ఈ మూడు ఫార్మాట్లలో సత్తా చాటాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు కానీ ఇటీవల కాలంలో టెస్ట్ వన్డే ఫార్మాట్ కంటే టీ20 ఫార్మాట్ కు ఆదరణ అంతకంతకు పెరిగిపోతుంది అని చెప్పలేదు. ఇక అటు అన్ని దేశాల క్రికెట్ బోర్డులో టి20 లీగ్లు నిర్వహించడంలోఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉండడంతో ఈ గ్రేస్ మరింత పెరిగిపోతోంది.

 టి20 ఫార్మాట్లో ప్రేక్షకులకు కావలసినవి మెరుపులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బ్యాట్స్మెన్లు క్రీజ్ లోకి రావడం రావడమే సిక్సర్లు ఫోన్లతో చెలరేగిపోతూ ఉంటారు ఇక బౌలర్లు ప్రతి బంతికి వికెట్ పడగొట్టడమే లక్ష్యంగా పదులైన బంతులను సంధిస్తూ ఉంటారు దీంతో ఇక టి20 ఫార్మాట్లో మొదటి బంతి నుంచి చివరి బంతి వరకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందుతుంది అని చెప్పాలి. అయితే సాధారణంగా టి20 మ్యాచ్ జరుగుతుంది అంటే 200 స్కోరు నమోదు చేస్తే అదే అత్యధిక స్కోరు అని అందరూ అనుకుంటారు. ఒకవేళ ఒక జట్టు బ్యాట్స్మెన్లు చెలరేగిపోయి 300 స్కూలు చేశారు అంటే చాలు క్రికెట్ ప్రపంచం మొత్తం దాని గురించి చర్చించుకుంటుంది

 అయితే ఇక్కడ మాత్రం టి20 క్రికెట్లో కానీ విని ఎరగని స్కోరు నమోదయింది ఇటీవల చీలితో జరిగిన మ్యాచ్లు అర్జెంటుగా మహిళల చెట్టు ఏకంగా 427 పరుగులు చేసింది అది కూడా కేవలం ఒకే ఒక్క వికెట్ నష్టానికి అర్జెంటీనా బ్యాటర్ లూసియా టేలర్ 169 పరుగులతో అదరగొట్టారు ఎక్స్ట్రాల రూపంలో 73 పరుగులు రాగా మరో ప్లేయర్ అల్పెరేనా 145 పరుగులు చేశారుకదా చీలిజట్టు కేవలం 15 ఓవర్లలో 63 పరుగులకే ఆల్ అవుట్ అయింది.గతంలో బెహరయం టీం సౌదీ పై 318 పరుగులు చేయగా ఇదే అత్యధికంగా ఉంది కానీ ఇప్పుడు ఈ రికార్డు బద్దలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: