"ఐపీఎల్ 2024" లో ఎవరి స్థానం ఎక్కడ..?
రాజస్థాన్ రాయల్స్ : ఈ జట్టు ఇప్పటివరకు 10 మ్యాచ్ లను ఆడగా అందులో 8 మ్యాచ్లలో గెలుగింది కేవలం రెండింటిలో ఓడిపోయి 16 పాయింట్ లతో ఈ సీజన్ లో ఇప్పటి వరకు పాయింట్లు పట్టికలో మొదటి స్థానంలో ఉంది.
కోల్కతా నైట్ రైడర్స్ : ఈ జట్టు ఇప్పటి వరకు 10 మ్యాచ్ లను ఆడగా అందులో 7 మ్యాచ్లలో గెలుగింది. కేవలం 3 మ్యాచ్ లలో ఓడిపోయి 14 పాయింట్ లతో ఈ సీజన్ లో ఇప్పటి వరకు పాయింట్లు పట్టికలో 2 వ స్థానంలో ఉంది.
లక్నో : ఈ జట్టు ఇప్పటి వరకు 10 మ్యాచ్ లను ఆడగా అందులో 6 మ్యాచ్లలో గెలుగింది. కేవలం 4 మ్యాచ్ లలో ఓడిపోయి 12 పాయింట్ లతో ఈ సీజన్ లో ఇప్పటి వరకు పాయింట్లు పట్టికలో 3 వ స్థానంలో ఉంది.
సన్రైజర్స్ హైదరాబాద్ : ఈ జట్టు ఇప్పటి వరకు 10 మ్యాచ్ లను ఆడగా అందులో 6 మ్యాచ్లలో గెలుగింది. కేవలం 4 మ్యాచ్ లలో ఓడిపోయి 12 పాయింట్ లతో ఈ సీజన్ లో ఇప్పటి వరకు పాయింట్లు పట్టికలో 4 వ స్థానంలో ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ : ఈ జట్టు ఇప్పటి వరకు 10 మ్యాచ్ లను ఆడగా అందులో 5 మ్యాచ్లలో గెలుగింది. కేవలం 5 మ్యాచ్ లలో ఓడిపోయి 10 పాయింట్ లతో ఈ సీజన్ లో ఇప్పటి వరకు పాయింట్లు పట్టికలో 5 వ స్థానంలో ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ : ఈ జట్టు ఇప్పటి వరకు 11 మ్యాచ్ లను ఆడగా అందులో 7 మ్యాచ్లలో గెలుగింది. 5 మ్యాచ్ లలో ఓడిపోయి 10 పాయింట్ లతో ఈ సీజన్ లో ఇప్పటి వరకు పాయింట్లు పట్టికలో 6 వ స్థానంలో ఉంది.
కింగ్స్ 11 పంజాబ్ : ఈ జట్టు ఇప్పటి వరకు 10 మ్యాచ్ లను ఆడగా అందులో 4 మ్యాచ్లలో గెలుగింది. 6 మ్యాచ్ లలో ఓడిపోయి 8 పాయింట్ లతో ఈ సీజన్ లో ఇప్పటి వరకు పాయింట్లు పట్టికలో 7 వ స్థానంలో ఉంది.
గుజరాత్ : ఈ జట్టు ఇప్పటి వరకు 10 మ్యాచ్ లను ఆడగా అందులో 4 మ్యాచ్లలో గెలుగింది. 6 మ్యాచ్ లలో ఓడిపోయి 8 పాయింట్ లతో ఈ సీజన్ లో ఇప్పటి వరకు పాయింట్లు పట్టికలో 8 వ స్థానంలో ఉంది.
ఇక ముంబై ఇండియన్స్ ఆరు పాయింట్లతో 9వ స్థానంలోనూ , బెంగళూరు జట్టు 6 పాయింట్స్ తో పదవ స్థానంలోనూ ఉంది.