క్రికెట్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల..

Suma Kallamadi
ప్రపంచ క్రికెట్ అభిమానులకు సిద్ధంగా ఉండండి! 2024 ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఊపందుకుంది. ఈ సంవత్సరం, మొదటిసారిగా అమెరికా, వెస్టిండీస్ కలిసి ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం వహించనున్నాయి. క్రికెట్ అభిమానులు ఈ అద్భుతమైన ఈవెంట్‌లో కొత్త స్టేడియాల్లో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను వీక్షించే అవకాశం పొందుతారు. మరి భారత కాలమానం ప్రకారం గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల షెడ్యూల్ చూద్దాం.

* జూన్ 1

ఉదయం 6 గంటలు: అమెరికా vs కెనడా (టెక్సాస్)

రాత్రి 8:30 గంటలు: వెస్టిండీస్ vs పాపువా న్యూ గినియా (గయానా)

* జూన్ 2

ఉదయం 6 గంటలు: నమీబియా vs ఓమన్ (బార్బడోస్)
రాత్రి 8 గంటలు: శ్రీలంక vs దక్షిణాఫ్రికా (న్యూయార్క్)

* జూన్ 3

ఉదయం 6 గంటలు: ఆఫ్ఘనిస్తాన్ vs ఉగాండా (గయానా)

ఉదయం 5 గంటలు: పాపువా న్యూ గినియా vs ఉగాండా (గయానా)

* జూన్ 4

రాత్రి 8 గంటలు: ఇంగ్లండ్ vs స్కాట్లాండ్ (బార్బడోస్)

రాత్రి 9 గంటలు: నెదర్లాండ్స్ vs నేపాల్ (డాల్లాస్)

* జూన్ 5

రాత్రి 8 గంటలు: భారత్ vs ఐర్లాండ్ (న్యూయార్క్)

ఉదయం 6 గంటలు: ఆస్ట్రేలియా vs ఓమన్ (బార్బడోస్)

* జూన్ 6

రాత్రి 9 గంటలు: అమెరికా vs పాకిస్తాన్ (డాల్లాస్)

అర్ధరాత్రి 12:30: నమీబియా vs స్కాట్లాండ్ (బార్బడోస్)

* జూన్ 7

రాత్రి 8 గంటలు: కెనడా vs ఐర్లాండ్ (న్యూయార్క్)
ఉదయం 6 గంటలు: శ్రీలంక vs బంగ్లాదేశ్ (డాల్లాస్)

* జూన్ 8

ఉదయం 5 గంటలు: న్యూజిలాండ్ vs ఆఫ్ఘనిస్తాన్ (గయానా)

రాత్రి 8 గంటలు: నెదర్లాండ్స్ vs దక్షిణాఫ్రికా (న్యూయార్క్)

రాత్రి 10:30 గంటలు: ఆస్ట్రేలియా vs ఇంగ్లండ్ (బార్బడోస్)

* జూన్ 9

రాత్రి 8 గంటలు: భారత్ vs పాకిస్తాన్ (న్యూయార్క్)

రాత్రి 10:30 గంటలు: ఓమన్ vs స్కాట్లాండ్ (ఆంటిగ్వా)

* జూన్ 10

దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్ (రాత్రి 8) (న్యూయార్క్‌)

* జూన్ 11

 పాకిస్థాన్ vs కెనడా (రాత్రి 8) (న్యూయార్క్‌)

* జూన్ 12

ఆస్ట్రేలియా vs నమీబియా (ఉదయం 6) (ఆంటిగ్వా)

శ్రీలంక vs నేపాల్ (ఉదయం 5) (ఫ్లోరిడా)

* జూన్ 12

యూఎస్ఎ vs ఇండియా (రాత్రి 8) (న్యూయార్క్‌)

వెస్టిండీస్ vs న్యూజిలాండ్ (ఉదయం 6) (ట్రినిడాడ్‌)

జూన్ 13

బంగ్లాదేశ్ vs నెదర్లాండ్స్ (రాత్రి 8) (సెయింట్ విన్సెంట్స్‌)

ఆఫ్ఘనిస్తాన్ vs పాపువా న్యూ గినియా (ఉదయం 6) (ట్రినిడాడ్‌)

* జూన్ 14

ఇంగ్లండ్ vs ఒమన్ (అర్ధరాత్రి 12:30) (ఆంటిగ్వా)

యూఎస్ఎ vs ఐర్లాండ్ (రాత్రి 8) (ఫ్లోరిడా)

* జూన్ 15

ఫ్లోరిడాలో ఇండియా vs కెనడా (రాత్రి 8)

 ఆంటిగ్వాలో నమీబియా vs ఇంగ్లాండ్ (రాత్రి 10:30)

 సెయింట్ లూసియాలో ఆస్ట్రేలియా vs స్కాట్లాండ్ (ఉదయం 6)

* జూన్ 16:

 ఫ్లోరిడాలో పాకిస్థాన్ vs ఐర్లాండ్ (రాత్రి 8)

* జూన్ 17:

సెయింట్ లూసియాలో శ్రీలంక vs నెదర్లాండ్స్ (ఉదయం 6)

సెయింట్ విన్సెంట్స్‌లో బంగ్లాదేశ్ vs నేపాల్ (ఉదయం 5)

* జూన్ 17

ట్రినిడాడ్‌లో న్యూజిలాండ్ vs పాపువా న్యూ గినియా మధ్య రాత్రి 8 గంటలకు మ్యాచ్

 సెయింట్ లూసియాలో వెస్టిండీస్ vs ఆఫ్ఘనిస్తాన్ (ఉదయం 6)

* జూన్ 19

 ఆంటిగ్వాలో సూపర్-8 గ్రూప్-2 మ్యాచ్ A2 vs D1 (రాత్రి 8)

* జూన్ 20

సెయింట్ లూయిస్‌లో సూపర్-8 గ్రూప్-2 మ్యాచ్ B1 vs C2 (ఉదయం 6)

బార్బడోస్‌లో సూపర్-8 గ్రూప్-1 మ్యాచ్ C1 vs A1 (రాత్రి 8)

* జూన్ 21

 ఆంటిగ్వాలో సూపర్-8 గ్రూప్-1 మ్యాచ్ B2 vs D2 (ఉదయం 6)
 సెయింట్ లూసియాలో సూపర్-8 గ్రూప్-2 మ్యాచ్ B1 vs D1 (రాత్రి 8)

* జూన్ 22

 బార్బడోస్‌లో సూపర్-8 గ్రూప్-1 మ్యాచ్ A2 vs C2 (ఉదయం 6)

 ఆంటిగ్వాలో సూపర్-8 గ్రూప్-2 మ్యాచ్ A1 vs D2 (రాత్రి 8)

* జూన్ 23:

 సెయింట్ విన్సెంట్స్‌లో సూపర్-8 గ్రూప్-1 మ్యాచ్ C1 vs B2 (ఉదయం 6)
 బార్బడోస్‌లో సూపర్-8 గ్రూప్-2 మ్యాచ్ A2 vs B1

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: