హార్థిక్ పాండ్యా రెండో పెళ్లి ఫిక్స్..విడాకుల వెనుక పెద్ద కుట్రే ?
ఇక నిన్న నటాషా స్టాంకోవిక్, హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేసి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. నిన్న రాత్రి సమయంలో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు వారి సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. ఇది వారికి చాలా కఠినమైన నిర్ణయం అంటూ పేర్కొన్నారు. మేమిద్దరం విడిపోయిన మా మూడేళ్ల కొడుకు అగస్త్య బాధ్యతలను తల్లిదండ్రులుగా స్వీకరిస్తామని చెప్పుకొచ్చారు. నాలుగేళ్లు ఇద్దరం కలిసి ఉన్న తర్వాత ఇద్దరం విడిపోవాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు.
కలిసి ఉండాలని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పోస్ట్ చేశారు. దీంతో ఎప్పటి నుంచి అందరూ అనుకుంటున్నట్లుగానే... టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మరియు నటాషా స్టాంకోవిక్ బంధం తెగిపోయినట్లు అయింది. అయితే.. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మరియు నటాషా స్టాంకోవిక్ బంధం తెగిపోవడానికి కారణాలు అక్రమ సంబంధం అని తెలుస్తోంది.
ప్రాచీ సోలంకితో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా రిలేషన్ షిప్ లో ఉన్నారట. అయితే.. ఈ విషయం నటాషాకు తెలిసిందని సమాచారం. దీంతో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, నటాషాకు పెద్ద గొడవలు జరిగినట్లు చెబుతున్నారు. ఈ తరుణంలోనే.. విడాకులు తీసుకున్నాడట పాండ్యా. ఇక ఇప్పుడు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. సోలంకిని వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.