IPL 2025: రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన ఇండియన్ క్రికెటర్స్..!

Divya
ఐపీఎల్ అంటేనే చాలా మంది ప్రేక్షకులు చూడడానికి ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇందులో తమకు నచ్చిన టీం కోసం ఎంకరేజ్ వంటివి చేస్తూ ఉంటారు. ఈసారి 2025 ఐపీఎల్ లో 10 టీమూల నుంచి వారి ఆటగాలను రిటైన్ చేశారు.. అయితే ఇందులో శ్రేయస్ అయ్యార్..26.75 కోట్ల రూపాయల ధరకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేశారు.. అలాగే శ్రేయస్ కోసం పంజాబ్ ,ఢిల్లీ తీవ్రమైన పోటీపడ్డాయి.. రిషబ్ పంత్ 27 కోట్ల రూపాయలకు లక్నో కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే పంతు శ్రేయస్ అత్యధికంగా కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.
బట్లర్ను 15.75 కోట్ల రూపాయలు లక్నో తీసుకుంది.. స్టార్కును 11.75 కోట్ల రూపాయలకు ఢిల్లీ తీసుకొనుగా.. అర్షదీప్న 18 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది.. అయితే ప్రతి సీజన్ కు కూడా అత్యంత ఖరీదైన ఆటగాళ్ల లిస్టు విషయానికి వస్తే..

1). 2008లో ఎంఎస్ ధోని..9.5  కోట్లు..
2). 2009లో.. కెవిన్ పీటర్సన్, ఆండ్రూ ఫ్లింటాఫ్ -9.8
3). 2010లో-కిరణ్ పోలార్డ్, షైన్ బాండ్..4.8
4). 2011లో గౌతమ్ గంభీర్-14.9
5). 2012లో రవీంద్ర జడేజా-12.8
6). 2013లో గ్లైన్ మాక్స్వెల్-6.3
7). 2014లో యువరాజ్ సింగ్-14
8). 2015లో యువరాజ్ సింగ్-14
9). 2016లో షైన్ వాట్సన్-9.5
10). 2017లో బెన్ స్టోక్స్-14.5
11). 2018లో బెన్ స్టోక్స్-12.5
12). 2019లో జయదేవ్ ఉనాద్గత్ , వరుణ్ చక్రవర్తి-8.4
13). 2020లో పాకు కమిన్స్ -15.5
14). 2021లో క్రిస్ మోరిస్ -16.25
15). 2022లో ఇషాన్ కిషన్-15.25
16). 2023లో సామ్ కర్రాన్ -18.5
17). 2024లో మిచేల్ స్టార్క్-24.75

ఇలా మొదటి నుంచి ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన క్రికెటర్లు వీరే.. మరి ఈసారి ఐపీఎల్ లో ఏటీఎం గెలుస్తుందో చూడాలి మరి.. ఇప్పటికే చాలా టీమ్స్ కప్పు కొట్టని వారు కూడా ఉన్నారు.మరి ఈసారైనా ఆ టీమ్స్ కి అదృష్టం కలిసి వచ్చి అభిమానుల కలలను సహకారం చేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: