
కోహ్లీకి పెన్షన్ ఎంతంటే... ఆదాయం కూడా డౌన్ అవుతుందా...!
అర్హుడే అయినా బీసీసీఐ నుంచి ఇప్పుడు కోహ్లీకి పెన్షన్ రాదు.. ఎందుకంటే టీ20లు, టెస్టుల నుంచి తప్పుకున్న కోహ్లీ.. ఇకపై వన్డేల్లో కొనసాగనుండటమే దీనికి కారణం. కోహ్లీకి ఇప్పుడే పెన్షన్ ఇవ్వరు. 50 ఓవర్ల ఫార్మాట్‌కూ గుడ్‌బై చెప్పేసి.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతడు బయటకు వచ్చేస్తే నే అప్పటి వరకు విరాట్ కోహ్లీకి పెన్షన్ ఉంటుంది. ఇదిలా ఉంటే రిటైర్మెంట్‌తో కోహ్లీ ఆదాయం భారీగా తగ్గనుంది. ప్రస్తుతం ఏ ప్లస్ కేటగిరీలో ఉన్న విరాట్.. ఏ కేటగిరీకి పడిపోతే బోర్డు నుంచి ఏడాదికి రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే వస్తుంది. అదే బీ కేటగిరి కి పడిపోతే రు. 3 కోట్లు మాత్రమే ఇస్తారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు