"ఫిఫా".. ప్రేక్షకుల "కౌంట్ చూస్తే" కళ్ళు తిరుగుతాయి.

Bhavannarayana Nch

ఫిఫా వరల్డ్ కప్ ని వీక్షించడానికి అభిమాన సముద్రమే కదిలి వస్తోందని చెప్పాలి..ఒకరు కాదు రెండు కాదు ఏకంగా కొన్ని లక్షల మంది ప్రేక్షకులు ఈ మ్యాచ్ లని చూడటానికి వాస్తున్నారు అంటే మాటలు కాదు జూన్ 14 న...మాస్కో లోని లుజ్నికి స్టేడియంలో ఫిఫా వరల్డ్ కప్ అధికారికంగా ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే...ఫిఫా కోసం కోసం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు రష్యాకు తరలి వచ్చారు..వరల్డ్ కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు.

 

అయితే ఎంతగా పోటీ పడుతున్నారు అంటే  తాజాగా ఫిఫా విడుదల చేసిన నివేదిక ప్రకారం దాదాపు 10 లక్షల మందికిపైగా అభిమానులు మైదానాలకు వచ్చి ఇప్పటి వరకూ జరిగిన ప్రతీ మ్యాచ్ ని వీక్షించారట..టోర్నీలో భాగంగా గురువారం డెన్మార్క్‌-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ జరిగింది. రష్యా వేదికగా జరుగుతున్న ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఇది 21వ మ్యాచ్‌.అ..అయితే ఈ మ్యాచ్  ముగిసే సమయానికి 10 లక్షల మందికి పైగా అభిమానులు మ్యాచ్‌లను చూసేందుకు వచ్చినట్లు టోర్నీ నిర్వాహకులు అధికారికంగా నివేదిక విడుదల చేశారు.

 

అంతేకాదు టోర్నీలో ప్రతీ మ్యాచ్ కి కూడా టోర్నీలోని ప్రతి మ్యాచ్‌ కూడా 97 శాతం గ్యాలరీలు అభిమానులతో నిండుతున్నాయిఅ..ఒక్క ఈజిప్ట్ మ్యాచ్ జరిగిన రోజు తప్ప అన్ని మ్యాచ్ లలో టోర్నీలు జరిగాయని మిగిలిన అన్ని మ్యాచ్‌ వరకు రష్యాతో పాటు పలు దేశాలకు చెందిన అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియాలకు వచ్చి మ్యాచ్‌లను చూశారని అధికారికంగా తెలిపారు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: