బుల్లిపిట్ట: ఇండియాలోకి సరికొత్త స్మార్ట్ వాచ్.. ఫీచర్స్ అదుర్స్..!!
ఈ స్మార్ట్ వాచ్ లో ఏకంగా 110 కి పైగా స్పోర్ట్స్ మొడ్స్ ను అమర్చడం జరిగిందట. ఈ స్మార్ట్ వాచ్ వాటర్ ఫ్రూట్ మరొక ప్రత్యేకత కూడా ఉన్నది.
ఈ స్మార్ట్ వాచెస్ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉండనుంది. ఈ వాచ్ 1.69 అంగుళాల టచ్ స్క్రీన్ తో కలదు.
ఇక 150కిపైగా వాచ్ ఫేసెస్..600 నిట్ స్పీక్ బ్రైట్నెస్ వంటివి కాకుండా ఇతర ఫీచర్లు కూడా ఇందులో ప్రత్యేకంగా కలదు.
ఇక వీటితోపాటుగా మీ స్మార్ట్ వాచ్ లో spo 2 , ట్రాకింగ్, గుండె సంబంధిత విషయాన్ని తెలియజేయడానికి ఒక ప్రత్యేకమైన అమెరికా అమర్చారు. ఇందులో సరికొత్త అధునాతన అనిత ఫీచర్లు కూడా అమర్చడం జరిగింది.
ఈ స్మార్ట్ వాచ్ వాటర్ రెసిస్టెంట్ తో పాటు, ఎక్కడైనా మనం 50 మీటర్ల లోతు వరకు వెళ్ళిన వాటర్ లో ఈ వాచి పనిచేస్తుందట. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు పది రోజులపాటు వస్తుంది.