బుల్లి పిట్ట: ఫేస్ బుక్ నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్..!!

Divya
ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాను బాగ ఉపయోగిస్తూ ఉంటారు. అలా ఫేస్ బుక్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ వాచ్ ల హవా బాగానే కొనసాగుతోంది. దాదాపుగా ఎన్నో ఎలక్ట్రిక్ దిగ్గజ సంస్థలు కూడా స్మార్ట్ వాచ్చుల పైన ప్రత్యేక దృష్టి పెట్టాయని చెప్పవచ్చు. రకరకాల ఫీచర్స్ తో స్మార్ట్ మొబైల్ లో తీసుకువస్తున్నాయి. కంపెనీల మధ్య పోటీ పెరుగుతున్న నేపథ్యంలో దాదాపుగా అన్ని కంపెనీలు కూడా స్మార్ట్ వాచ్లను తీసుకువచ్చేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఫేస్ బుక్ సమస్త మెటా కూడా స్మార్ట్ వాచ్ ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి గతంలో ఒక విషయం కూడా వైరల్ గా మారింది. అయితే దీనిపై మెటా ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయలేదు. తాజాగా ప్రముఖ టెక్నిపుణులు వొజ్ చౌక్సి {{RelevantDataTitle}}