బుల్లితెర: బుల్లితెర నుండి వెండితెరకు ప్రమోట్ అయిన వంట‌ల‌క్క‌.. ఆ సినిమాతోనే ఎంట్రీ..!!

Kavya Nekkanti

సీరియల్స్‌నందు ‘కార్తీక దీపం’ వేరయా. అవును! ఇప్పుడు ఇదే అంటున్నారు బుల్లితెర వీక్షకులు. ఆడ‌మ‌గ అని తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రిని టీవీకి క‌ట్టిప‌డేస్తుంది ఈ సీరియ‌ల్‌. రాత్రి గం.7.30ని.లు అయ్యిందంటే చాలు..  తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ఇళ్లలోని టీవీల్లో కార్తీక దీపం కనిపిస్తుంటుంది. అంతేకాదు స్టార్ హీరోల హిట్టు సినిమాలు కూడా.. టీఆర్పీ రేటింగ్‌లో వంటలక్కతో పోటీపడలేకపోతున్నాయి. ఇక‌ సీరియల్‌తో ఆలిండియా లెవెల్‌లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న వంటలక్క అలియాస్ {{RelevantDataTitle}}