బుల్లితెర: అందాల ఆరబోతతో అదరగొడుతున్న సీరియల్ నటి!

Durga Writes

ఈ కాలంలో సీరియల్స్.. సినిమాలు అని తేడా లేదు.. ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడ అందాల ఆరబోతతో కనువిందు చేస్తున్నారు ఈనాటి తారలు. అప్పట్లో హీరోయిన్లు మాత్రమే అందాల ఆరబోత చేసేవారు.. కానీ ఇప్పుడు బుల్లితెర నటులు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇంకా అలానే జబర్దస్త్ యాంకర్లు అనసూయ, రష్మీ, విష్ణు ప్రియా, శ్రీముఖి ఇలా అందరూ అందాల ఆరబోతతో రెచ్చిపోతున్నారు. 

ఇంకా ఈ నేపథ్యంలోనే స్టార్ మా లో ప్రసారమయ్యే ఆమె కథ సీరియల్ లో విలన్ పాత్రలో నటిస్తున్న హీరోయిన్ కూడా బుల్లితెరపైనా.. సోషల్ మీడియాలో ఎక్కడ తగ్గకుండా అందాల అరోబోతతో కనువిందు చేస్తుంది. ఆమెకథ సీరియల్ లోనే మారే సీరియల్ లో హీరోయిన్ చెయ్యనంత ఎక్స్  పోజ్ చేస్తుంది. ఇంకా ఇప్పుడు ఆ అందాల ఆరబోత కాస్త సోషల్ మీడియాలో చేస్తూ ఫోటోలు వైరల్ చేస్తుంది. 

ఇంకా ఈ లాక్ డౌన్ లో సైలెంట్ ఉన్న అందాలా తార ఇప్పుడు షూటింగ్ పునః ప్రారంభం కావడంతో మళ్లీ అందాల ఆరబోత ప్రారంభించింది. అయితే కరోనా ఎఫెక్ట్ కు ముందు ప్రారంభం కానీ సీరియల్స్ అన్ని కూడా ఈ వచ్చే వారం ప్రారంభం కానున్నాయి. అంటే ఈ నెల 29 నుండి సీరియల్స్ అన్ని యధావిధిగా ప్రారంభం కానున్నాయి. మరి ఈ అందాల విలన్ ఫోటోలు ఓ సారి చూసేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: