బుల్లితెర: యోగాతో మతిపోగొడుతున్న విష్ణు ప్రియ!

Durga Writes

ఈకాలంలో బుల్లితెరకు వెండితెరకు పెద్ద తేడా లేదు.. నిజం చెప్పాలి అంటే వెండితెరలో హీరోయిన్లు అందాలా ఆరబోతకంటే కూడా బుల్లితెర యాంకర్ల అందాల ఆరబోతనే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే యాంకర్లు సుమ కాదు లెండి.. అనసూయ, రష్మీ, శ్రీముఖి, వర్షిణిలు అందాల ఆరబోతతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. 

 

ఇంకా బాగా ప్రేక్షకులకు కేవలం టీవీ ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా బాగా కనెక్ట్ అయినా యాంకర్లు ఎవరు అంటే వారు అనసూయ, రశ్మి, విష్ణు ప్రియ వంటి వారే. ఇంకా ఈ నేపథ్యంలోనే యాంకర్ విష్ణు ప్రియకు కూడా యువతకు బాగా దగ్గరైంది. ఇంకా తాను డ్యాన్స్ చేసిన.. యోగ చేసిన ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే నిన్న విష్ణు ప్రియ ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో విష్ణు ప్రియ యోగా చేస్తూ కనిపించింది. ఇంకా ఈ యోగా వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కొందరు నెటిజన్లు అయితే మీతి మీరిన కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ వీడియోను మీరు చూసేయండి.  

 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Yoga is understanding the inside you... Exploring your world.. Day after day. You know your potential.. You know its all inside you.. Just dive in.. And feel the bliss 😍😍😍

A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: