జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది పెళ్ళి.. అమ్మాయి ఎవరో తెలుసా..?
ఇంతకి హైపర్ ఆది చేసుకోబోయే అమ్మాయి ఎవరా అనే కదా మీ డౌట్..? ఇండస్ట్రీ కి చెందిన అమ్మాయిని చేసుకుంటాడేమో అని అందరూ అనుకున్నారు కానీ, హైపర్ ఆది తన సొంత విలేజ్ లోనే ఒక అమ్మాయిని చేసుకోబోతున్నాడట. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం కాగా, ఈ విషయం హైపర్ ఆది తో సన్నిహితంగా ఉండే వారు వెల్లడించడం విశేషం, ఇదే విషయం పై హైపర్ ఆది క్లారిటీ ఇస్తే అభిమానులు కూడా చాలా సంతోషిస్తారు, మరి త్వరలో నే పెళ్లి పీటలు ఎక్కబోతున్న హైపర్ ఆది కి మనం కూడా అల్ ది బెస్ట్ చెపుదాం..
ఇక జబర్దస్త్ టీం లీడర్ గా చేస్తూనే డీ షో లో కూడా ఎంట్రీ ఇచ్చి అందులో కూడా హైపర్ ఆది తనదైన స్టైల్ లో అందరిని ఆకట్టుకుంటున్నాడు..