సుమకు షాక్ ఇచ్చిన అషూ రెడ్డి.. అసలు మ్యాటర్ ఇదే..
వీరిద్దరూ ఏం చేసినా కూడా పాపులర్ అవుతున్నారు. జనాలను ఏ విధంగా ఆకట్టుకోవాలి అనే విషయం సుమకు వెన్నతో పెట్టిన విద్య. కొన్ని మాటలు వైరల్ అవ్వడం జరుగుతుంది. ఆమె చేస్తున్నా మా టీవీ ప్రోగ్రాంలో ఎనలేని అభిమానులతో, క్రేజ్ తో ఆకట్టుకుంటుంది.బుల్లితెరపై యాంకర్‌గా వెండితెరపై అద్బుతమైన నటిగా అందరి అభిమానాన్ని సంపాదించుకుంది. బుల్లితెరపై గ్లామర్ ఒలకబోస్తూనే వెండితెరపై తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఇక డ్యాన్సులు చేయడంలోనూ అనసూయ తనకు తానే సాటి. అనసూయ చేసే స్పెషల్ సాంగ్స్ ఓ రేంజ్‌లో క్లిక్ అవుతుంటాయి. ఇక అనసూయ సోషల్ మీడియాలో చేసే కామెంట్లు ఎంతగా వివాదాన్ని రేకెత్తిస్తుంటాయో అందరికీ తెలిసిందే..
ఇది ఇలా ఉండగా అన్నిటికన్నా ముఖ్యమైనది.. మాత్రం అషు రెడ్డి..ఒక్క వార్త తో అందరినీ తెగ ఆకట్టుకుంది.కొంత కాలంగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ, తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న అమ్మాయి. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈమె.. తన వ్యక్తిగత తీరుతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియా వల్ల పాపులర్ అయిన ఈమెకు పవన్ కల్యాణ్ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలుసు. ఇటీవల ఆయనను కలిసి దానికి సంబంధించిన ఫొటోలను కూడా వదిలింది. అదే సమయంలో ఓ స్టేట్‌మెంట్ ఇచ్చి హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో దానిపై వివరణ ఇస్తూ ఓ వీడియోను వదిలింది అషు.. ఈ విషయం గురించి ఓ షో లో సుమ అడిగి షాక్ కు గురైంది..