ఈవారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..?
కరోనా వల్ల ప్రేక్షకులు థియేటర్ల వైపు వెళ్ళలేకపోవడంతో ఓటీటీలకు మంచి గిరాకి వస్తోంది. అయితే ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలు ఏంటో ఒక సారి చూద్దాం.
1).నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యేవి:
1). ద విచ్చర్-ఆగస్టు 23న విడుదల కాబోతోంది.
2).UNTOLD-ఆగస్టు 24 న విడుదల కాబోతోంది.
3). పోస్టుమార్టం-ఆగస్టు 25న విడుదల కాబోతోంది.
4). భూమిక: అలనాటి తార భూమిక సినిమా కూడా ఆగస్టు 26న విడుదల కాబోతుంది.
5). హిజ్ ఆల్ దట్-ఆగస్టు 27న విడుదల కానుంది.
2). అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతున్న సినిమాలు:
1). స్టాండ్ ఆఫ్ షార్ట్స్-ఆగస్టు 26న విడుదల కాబోతోంది.
2)THE CORIAR-ఆగస్టు 27న విడుదల కాబోతోంది.
3).ZEE-5: విడుదలయ్యే సినిమాలు:
1). ఇంజనీరింగ్ గర్ల్స్-ఆగస్టు 27న విడుదల కాబోతోంది.
4).DISNEY PLUS-HOTSTAR లో విడుదల కాబోతున్న సినిమాలు:
1). ద ఎంపైర్-ఆగస్ట్ 27న విడుదల కాబోతోంది.
5).SONY-LIVE లో విడుదల కాబోతున్న సినిమాలు:
1). వివాహ భోజనంబు: ఈ సినిమాలో హీరో సందీప్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కాబోతోంది.
2). కసాడ తాపారా-సినిమా ఆగస్టు 27న విడుదల కాబోతోంది.
6). AHA లో విడుదల కాబోతున్న సినిమాలు.
1).S.R. కళ్యాణ మండపం-లాక్డౌన్ తర్వాత థియేటర్ లో విడుదలైన మొట్టమొదటి సినిమా ఇది. ఇక ఈ సినిమా తిరిగి ఆహాలో విడుదల కాబోతోంది ఆగస్టు 27న.
7).MX PLAYER: లో విడుదల కాబోతున్న సినిమాలు:
సబ్ కా సాయి-ఆగస్టు 26న విడుదల కాబోతుంది.