టీవీ: అదిరే అభి తనకు అన్యాయం చేసి వదిలి పోయాడంటున్న గడ్డం నవీన్..!!

Divya
బుల్లితెరపై జబర్దస్త్ షో అంటే అది ఒక ప్రవాహం వంటిది. అందులోకి ఎంతో మంది కొత్త వాళ్లు రానే వస్తూ ఉంటారు. ఇక కొందరు మాత్రం శాశ్వతంగా అక్కడే ఉంటూ ఉంటారు. అలా ఎంతో మంది ఈ షో నుంచి వెళ్లిపోయారు. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న అదిరే అభి మాత్రం జబర్దస్త్ షో ను విడిచి వెళ్లడం జరిగింది. అయితే అందుకు గల కారణాలు ఏమిటో స్పష్టంగా తెలియదు. కానీ మల్లెమాలకు దూరంగా ఉండడం జరిగింది అదిరే అభి. దీంతో స్టార్ మాలో సందడి చేస్తున్నారు. ఇందుకు న్యాయనిర్ణేతగా నాగబాబు కామెడీ స్టార్స్ లో వ్యవహరిస్తున్నారు.
మొత్తానికి మాత్రం జబర్దస్త్ లో అదిరే అభి టీమ్ సభ్యులు మాత్రం ఒంటరిగా మిగిలిపోయారు. మధ్యలో కొన్ని వారాలు ఒంటరిగా నిలిచేందుకు  ప్రయత్నించిన అది వర్కౌట్ కాలేదు. అందులో నవీన్ ,రాము వంటి వారు ఎవరు వారిని పట్టించుకోవడం లేదు. దీంతో వీరిద్దరూ ఒంటరిగానే ఉంటున్నారు. కానీ ఈ మధ్య మధ్యలో వేరే టీమ్ లోకి వెళ్లినప్పటికీ.. అదిరే అభి లేని లోటు వారికి కనిపిస్తోంది. తాజాగా నవీన్ తన బాధను బయటికి చెబుతూ స్టేజి మీద చెప్పేసాడు. కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి చివరి తో వేరే విధంగా తెలియజేశారు.
ప్రస్తుతం వెంకీ మంకీ టీమ్ లో నవీన్ కనిపించడం జరిగింది. నవీన్ స్కిట్ లో భాగంగా పాక్కుంటూ రావడం జరిగింది. నువ్వెందుకు వచ్చావని వెంకీ అడగగా.. మీరే కదా రమ్మన్నది అని నవీన్ అన్నారు.. అందుకే కదా మిమ్మల్ని ఎవరు టీమ్ లో తీసుకోలేదని వెంకీ కౌంటర్ వేయడం జరిగింది. దీంతో నువ్వు అన్యాయం చేసి వెళ్లిపోవాలంటే కదా మాకు ఈ పరిస్థితి ఏర్పడింది అని అదిరే అభి పరోక్షంగా మాట్లాడడం జరిగింది నవీన్. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: