టీవీ: హైపర్ ఆదికి ఐ లవ్ యు చెప్పిన జబర్దస్త్ నటి..!!
స్టార్ మా లోకి వెళ్ళిపోయి అక్కడ కూడా పలు మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దీంతో శ్రీదేవి డ్రామా కంపెనీకి కొత్త యాంకర్ రష్మి మొదలు పెట్టింది. రష్మీ మొదటి ఎపిసోడ్ తో బాగానే ఆకట్టుకున్నారు గా కనిపిస్తోంది. ఇక టిఆర్పి రేటింగ్ స్థానాల్లో ఆరితేరి పోయింది రష్మీ. ఎందుచేతనంటే ఒక ఇన్సిడెంట్ లో కళ్ళు తిరిగి పడిపోయిన ట్లు గా నటించి మరొక సందర్భంలో ఆది ని లాగిపెట్టి కొట్టినట్లుగా కనిపిస్తోంది. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
అయితే ఇదంతా కేవలం టిఆర్పి కోసమే స్పెషల్ గా చేసి స్కిట్ రూపంలో విడుదల చేసినట్లుగా కనిపిస్తోంది. ఇక జబర్దస్త్ నటీ రీతు అయితే స్టేజి మీదే హైపర్ ఆది కి ప్రపోజ్ చేయడం జరిగింది. తను అంటే చాలా ఇష్టం అని అందరి ముందు చెప్పడం జరిగింది. ఆదిని స్టేజి మీదకు తీసుకువచ్చి ఆది అంటే తనకు ఇష్టమని రీతు చెప్పడంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. ఇక రాంప్రసాద్ అసలు ఈ విషయం నాకు చెప్పలేదు కదరా ఆది అంటూ తెలియజేశారు. దీంతో అది నాకు ఇంతవరకు తెలియలేదు ఇప్పుడు తెలిసింది అంటూ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది. ఇది కూడా రేటింగ్ కోసమే చేసినట్లుగా కనిపిస్తోంది.