టీవీ: ఈవారం ఓటీటిలో విడుదలయ్యే చిత్రాలు ఇవే..!!
1). సర్దార్:
హీరో కార్తీ నటించిన ఈ చిత్రం ఒకేసారి తమిళ్ తెలుగు భాషలలో విడుదల కాబోతోంది. ఈ చిత్రం ఈనెల 21న విడుదల కాబోతున్నది.
2). ఓరి దేవుడా:
విశ్వక్ సేన్, ఆశా భట్, మిథాలీ పాల్కర్ హీరోయిన్ల ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో వెంకటేష్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రం కూడా ఈ నెల 21న విడుదల కాబోతోంది.
3). జిన్నా:
మంచు విష్ణు ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ చిత్రం కూడా ఈ నెల 21న విడుదల కాబోతోంది.
4). ప్రిన్స్:
హీరో శివ కార్తికేయ, జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ విచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు తమిళ భాషలలో అక్టోబర్ 21 విడుదల కాబోతోంది.
OTT:
ఇక దీపావళికి ఓటీపీలో బ్లాక్ బస్టర్ విజయాలైన చిత్రాలు స్ట్రీమింగ్ సిద్ధం ఉన్నాయి. ఇక ఈనెల 19 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో అమ్మ అనే సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇక సోనీ లీవ్ లో ఒకే ఒక జీవితం సినిమా 20వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార అక్టోబర్ 21 న జీ-5 లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక నాగశౌర్య నటించిన కృష్ణ వ్రింద విహారి చిత్రం అక్టోబర్ 23 వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబో తోంది.