టీవీ: వామ్మో సుమ రెమ్యూనరేషన్ ఈ రేంజ్ లోనా..?
ఇక సుమ సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎలాంటి ఈవెంట్స్, షో చేసినా సరే కొన్ని లక్షలు రూపాయలు తీసుకుంటుందని టాక్ ఇండస్ట్రీలో ఉంది. సుమ సినిమాలలో కూడా నటించింది. సినిమాల ఆమెకు అనుకున్నంత సక్సెస్ రాలేకపోయింది. జయమ పంచాయతీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సుమ యాంకర్ గా ఇప్పటికీ ఫుల్ డిమాండ్ ఉన్న యాంకర్ గా పేరు పొందింది. క్యాష్ షోలో సుమ యాంకర్ గా ఇప్పటికీ చేస్తూనే ఉంది ఈ షో ద్వారా నెలకు రూ.8 లక్ష లకు పైగా సంపాదిస్తున్నట్లు సమాచారం.
దీంతో సుమ ఒక్కో ఎపిసోడ్ కి రూ.160,000 వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం. ఇక ఇతర యాంకర్లు ఎవరు కూడా తీసుకొని రేంజిలో ఈమె రెమ్యూనరేషన్ తీసుకోవడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. సుమ తాజాగా సుమా అడ్డ అనే ఒక ప్రోగ్రాం కూడా చేయబోతుంది. రాబోయే రోజుల్లో సుమ ఓ టి టి లో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పలు ఈవెంట్లకు సుమ మొదటి ఛాయస్ అవుతూనే ఉంది. ప్రస్తుతం ఇప్పుడు యాంకర్ సుమ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారుతోంది.