టీవీ: చమ్మక్ చంద్ర అంత ఆస్తి సంపాదించారా..?

Divya
తెలుగు బుల్లితెరపై తనదైన స్టైల్ లో ఎంతమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉండే కమెడియన్లలో చమ్మక్ చంద్ర ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. మొదట జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించి ఆ తర్వాత వెండితెర మీద కూడా కమెడియన్ గా తన హవా కొనసాగించారు. ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు చమ్మక్ చంద్ర. ముఖ్యంగా జబర్దస్త్ లో చేసేటువంటి లేడీ గెటప్పుల స్కిట్ ల వల్ల మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.

చమ్మక్ చంద్ర ఉన్నప్పుడు రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో ఉండేది జబర్దస్త్.. ఇండస్ట్రీకి వచ్చిన మొదటిలో పెద్దగా అవకాశాలు రాలేదని ఆ సమయంలో తినడానికి కూడా తిండి లేదని అలా ఉన్న రోజుల్లో జబర్దస్త్ తనకు లైఫ్ ఇచ్చిందని ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది. జబర్దస్త్ పుణ్యమా అంటు చమ్మక్ చంద్ర భారీగానే సంపాదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం చమ్మక్ చంద్ర కు మణికొండ లో ఒక సొంతంగా ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఒక లగ్జరీ కారు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే హైదరాబాదులో పలు ప్రాంతాలలో భూములు కూడా ఉన్నట్లు సమాచారం. వాటిలో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. మీడియం రేంజ్ హీరోలకు ఎలాంటి ఆస్తులు ఉన్నాయో చమ్మక్ చంద్ర కు కూడా అంతే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. జబర్దస్త్ లో చేస్తున్న సమయంలో కూడా అన్ని టీమ్ ల కంటే చమ్మక్ చంద్ర నే ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకునేవారు. ఒప్పో ఎపిసోడ్ కి రూ .5 లక్షల రూపాయల వరకు తీసుకునే వారిని సమాచారం. జబర్దస్త్ మానేయక జీ తెలుగులో అదిరింది షోలో కూడా పాల్గొన్నారు.. ప్రస్తుతం సినిమాలలో కూడా కమెడి అనగా నటిస్తూ బాగానే సంపాదిస్తున్నారు చమ్మక్ చంద్ర. ప్రస్తుతం చమ్మక్ చంద్ర కు సంబంధించి ఈ విషయం మాత్రం తెగ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: