టీవీ: హీరోయిన్లను మించిన అందంతో సింగర్ సునీత కుమార్తె..!!

Divya
తెలుగు ప్రేక్షకులకు సింగర్ సునీత అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో టాప్ సింగర్ గా ఈమె మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. తన అద్భుతమైన గాత్రంతో పాటలు పాడి ఎన్నో అవార్డులను రివార్డులను సైతం అందుకుంది. కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతోమంది హీరోయిన్లకు ఎన్నో సినిమాలు డబ్బింగ్ చెప్పింది ఒకవైపు పాటల కార్యక్రమానికి కూడా జడ్జిగా వ్యవహరిస్తూ ఉంటుంది. మొదట గులాబీ సినిమాలోని పాటలు పాడి తన సినీ కెరియర్ను మొదలుపెట్టింది.
ఆ తరువాత అతి తక్కువ సమయంలోనే ఎన్నో సినిమాలలో పాటలు పాడి మంచి విజయాలను అందుకుంది. సునీత వ్యక్తిగత విషయానికి వస్తే మొదటి {{RelevantDataTitle}}