టీవీ: బెంజ్ కార్ సొంతం చేసుకున్న బుల్లితెర నటి.. ధర తెలిస్తే షాక్..!
ముఖ్యంగా ట్రావెలింగ్, హోమ్ టూర్ అంటూ బుల్లితెర సెలబ్రిటీలు చేసే సందడి అంతా కాదు. ఇక ఫాలోయింగ్ పెంచుకోవడంతో పాటు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదాయాన్ని కూడా భారీగా పెంచుకుంటున్నారు. ఇకపోతే అలా బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి అస్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే సినిమాలు సీరియల్స్ లో కూడా నటించిన అస్మిత ఇప్పుడు సీరియల్స్ కే పరిమితమైంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన భర్త ఫ్యామిలీతో కలిసి చేసే లొకేషన్లు టూర్లు వంటి వాటిని షేర్ చేస్తూ ఉంటుంది
.ఈ క్రమంలోనే తాజాగా తమ ఇంట్లోకి వచ్చిన కొత్త ఆనందం గురించి అస్మితా పంచుకోవడం గమనార్హం.
ఇకపోతే ఈ బ్యూటీ నిన్న కొత్త కార్లు తీసుకురావడం దానిని లైవ్ వ్లాగ్ చేసింది. ఇకపోతే నా మనసు సంతోషంతో నిండిపోయింది నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ ఇలా అందరి మొహాల్లో నేను సంతోషం చేశాను మహావీర్ మోటార్స్ యూనిట్ వారికి ధన్యవాదాలు అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇకపోతే ఆమె కొత్త బెంజ్ కారును కొనుగోలు చేసినట్లు దీని విలువ సుమారుగా మినిమం రూ.40 లక్షలు మాక్సిమం రూ. 70 లక్షలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా అస్మిత ఎన్ని లక్షలు పెట్టి కారు కొనిందని నటిజెన్లు సైతం ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.