టీవీ: ఆ తప్పే నన్ను నిలువునా ముంచేసింది యాంకర్ ఝాన్సీ..!!
ఫైనల్ గా ఝాన్సీ తన భర్త నుంచి దూరంగా ఉంటూ కూతురితో కలిసి తన జీవితాన్ని కొనసాగిస్తోంది. అయితే ఝాన్సీ విడాకులు తీసుకున్న తర్వాత ఆమె జీవితంలో ఎన్నో అనుకోకుండా మార్పులు చోటు చేసుకున్నాయని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది.. విడాకుల వ్యవహారమే తన కెరీర్ కు చాలా శాపంలా మారిందని తెలియజేయడం జరిగింది పర్సనల్ గొడవలు ఎక్కువగా వైరల్ గా కావడం వల్ల తన కెరియర్ పైన ఫోకస్ చేయలేకపోయానని ఆ సమయంలో ఎక్కువగా కోర్టుల చుట్టూ తిరగడం వల్ల తనకు వచ్చిన అవకాశాలని చేజారిపోయాయని తెలియజేసింది.
అందువల్లే తనని ఎవరు యాంకరింగ్ గా చేయడానికి పిలవలేదని ఇటీవలే తెలియజేసింది. విడాకుల వల్ల తన కెరీయర్ పాడయిందని ఝాన్సీ ఎంతో ఎమోషనల్ గా తెలియజేసింది. జోగి నాయుడు కూడా కెరియర్ పరంగా అవకాశాలను ఎక్కువగా అందుకోలేకపోయారు. ఈమధ్య కాస్త మద్యానికి కూడా బానిస అయినట్లు సమాచారం.. ఇద్దరి జీవితాలు కూడా విడాకుల వల్లే ఇలా ఇబ్బందులు ఎదురయ్యాయని అభిమానుల సైతం తెలియజేస్తున్నారు.. ప్రస్తుతం జోగినాయుడు మరొక అమ్మాయిని వివాహం చేసుకొని ఒక కూతురికి కూడా జన్మనిచ్చినట్లు సమాచారం. ఇక అప్పుడప్పుడు పలు రకాల ఇంటర్వ్యూలలో కూడా తమకు జరిగినటువంటి ఇలాంటి ఇబ్బందులను తెలియజేస్తూనే ఉంటారు ఈ జంట.