టీవీ: జబర్దస్త్ వర్ష అర్ధరాత్రి అలాంటి పనులా.. షాక్ లో ఫ్యాన్స్..!

frame టీవీ: జబర్దస్త్ వర్ష అర్ధరాత్రి అలాంటి పనులా.. షాక్ లో ఫ్యాన్స్..!

Divya
ఈ మధ్యకాలంలో జబర్దస్త్ కామెడీ షోలో కామెడీ కంటే కాస్త వల్గర్ పంచులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా అందంగా అందరినీ స్పెషల్ అట్రాక్షన్ చేస్తూ ఉంటుంది జబర్దస్త్ వర్ష. ముఖ్యంగా ఇమ్మానుయేల్ తో కలిసి చేసేటువంటి స్కిట్లు కూడా రచ్చ రచ్చ చేస్తూ ఉంటాయి. ఒకవైపు తన అందంతో ఆకట్టుకున్నప్పటికీ మరొకవైపు తన అభినయంతో కామెడీ పంచ్ డైలాగులతో అందరిని కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది వర్ష. ప్రస్తుతం బుల్లితెర పైన కామెడీ షో కేవలం జబర్దస్త్ ఒక్కటే నడుస్తోంది.

కామెడీ చేసే వాళ్లతోనే స్కిట్లు చేయిస్తూ ఉన్నారు మల్లెమాల సంస్థ కొంతమందిని టీం లీడర్ గా చేసినప్పటికీ మరి కొంతమంది కమెడియన్స్ గానే ఉన్నారు. ఇటీవల జబర్దస్త్ ప్రోమో ఒకటి విడుదల చేయగా.. అందులో వర్షకు సంబంధించి చిన్న ప్రోమో కూడా అందరిని ఆకట్టుకుంటోంది . ప్రోమోలో వర్ష ని సిగరెట్ల తో ఇమ్మానుయేల్ కాలుస్తూ ఉండడం.. ఆమె దేనికోసమో తహతలాడుతూ ఉన్నట్లుగా చూపిస్తూ ఉన్నారు.. ముఖ్యంగా వర్ష భర్త ఇందులో రియాజ్ అవ్వగా.. 12 గంటల చిన్నగా 12:00 పెద్దగా మారిపోతూ ఉంటాడట.

రియాజ్ తో శోభనం చేసుకునేందుకు నో చెప్పిన వర్ష ఆ సమయంలో అర్ధరాత్రి తర్వాత తాను పెద్దగా అవుతానని చెప్పడంతో మురిసిపోతుంది.. ఆ తర్వాత ఇమ్మానుయేల్ ఎంట్రీ ఇస్తాడు అది చూసి వర్ష ఇమ్మానుయేల్ ని హగ్ చేసుకోవడం జరుగుతుంది.. అనంతరం ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వర్ష ఎర్ర చీర కట్టుకోవడం చూసి ఇమ్మానుయేల్ తాగే సిగరెట్ ని ఆమె చేతుల మీద కాల్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.. కానీ వర్ష తీయగా అబ్బా అంటూ రొమాంటిక్ మూడ్లోకి వెళ్లినట్లుగా చూపించారు.. అంతేకాకుండా ఇక్కడ కాల్చు అక్కడ కాల్చు అంటూ ఆమె కొంగు తీసి మరి వీపు చూపించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా వర్ష అభిమానులు షాక్ అయ్యేలా కామెంట్స్ చేస్తున్నారు. అర్ధరాత్రి ఇలాంటి పనులు ఏంటి వర్ష అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: