టీవీ: సీరియల్స్ లో పద్ధతి.. బయట మాత్రం సెగలు పుట్టిస్తున్న బుల్లితెర నటి ..!

Divya
తెలుగు ప్రేక్షకులకు మెప్పించగలిగేటువంటి షోలలో బిగ్ బాస్ షో కూడ ఒకటి. ఈ షో ఎన్నో భాషలలో కూడా ప్రసారమవుతూ ఆయా భాషలలో బాగానే ఆకట్టుకుంటోంది. తెలుగులో ఇప్పటివరకు ఏడు సీజన్లను పూర్తి చేసుకోగా ఎనిమిదవ సీజన్ 2 వారాలకు పైగా నడుస్తోంది. అయితే బిగ్ బాస్ 8వ సీజన్ ఆశించిన స్థాయిలో రేటింగ్ రాలేదనే విధంగా బుల్లితెర వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ ద్వారా మంచి క్రేజీ సంపాదించుకున్న వారు సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్నారు. అంతేకాకుండా హౌస్ లోనే వారీ నిజ స్వరూపాలు కూడా బయటపడుతున్నాయి.

సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న వారిలో బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న బ్రహ్మముడి సీరియల్ నటి హమీద కూడా ఒకరు.. ఈ సీరియల్స్ లో స్వప్న అనే పాత్రలో మెప్పించింది. ఇందులో కాస్త నెగటివ్ పాత్ర అయినప్పటికీ కూడా బాగానే ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ మధ్య ఉన్న చీరకట్టులో చాలా పద్ధతిగా కనిపించిన కానీ బయట చూస్తే మాత్రం టూ హాట్ గా కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉన్న ఈ ముద్దుగుమ్మ బర్తడే ఫోటోలను అభిమానులతో పంచుకోవడం జరిగింది.. గతంలో బిగ్ బాస్ -5 లో హమీద ఇంత హాట్ లుక్  లో కనిపించింది. మళ్ళీ ఇప్పుడు అదే హాట్ నెస్ తో కుర్రాలను పిచ్చెక్కించేలా చేస్తోంది. తన అందంతో హౌస్ లో ఎక్కువ రోజులు నిలువ లేకపోయినా కూడా ఉన్నన్ని రోజులు మాత్రం అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా బిగ్ బాస్ ఇచ్చేటువంటి టాస్క్లలో చాలా హుషారుగానే పాల్గొంటూ ఉండేది హామీద. సోషల్ మీడియాలో కొన్ని రకాల రీల్స్ చేయడమే కాకుండా గ్లామర్ ఫోటోతో కూడా ఆకట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: